Saturday, March 16, 2013

నిను చేరాలని

http://www.facebook.com/photo.php?fbid=494866947215096&set=o.128737950625392&type=1&theater

ప్రియమైన పాఠక దేవుళ్ళకు విన్నపము,, మీ స్పందనను svs.vennela@gmail.com తెలియజేయండి

Thursday, March 7, 2013

మహిళాభ్యుదయం

http://www.facebook.com/photo.php?fbid=491456390889485&set=a.411924015509390.84124.100000753849169&type=1&
పాఠక దేవుళ్ళకు ,, విన్నపము,, మీ స్పందనను,svs.vennela@gmail.com, తెలియజేయండి

ఎవరివో,, నీవెవరివో

http://www.facebook.com/photo.php?fbid=491324077569383&set=a.411924015509390.84124.100000753849169&type=1&theater
5&set=a.411924015509390.84124.100000753849169&type

పాఠక దేవుళ్ళకు ,, విన్నపము,, మీ స్పందనను,
 ,,,svs.vennela@gmail.com తెలియజేయండి.

Sunday, February 24, 2013

తలంబ్రాలు

ఒకటైయ్యేందుకు ఇద్దరు
సుమూహుర్తాన మూడు ముళ్ళు
చూపులు కలసిన నాలుగు కళ్ళు
సాక్షి కాదా పంచభూతాలు
ఆరుగురు దంపతుల ఆశీర్వాదంతో
నడచిన ఏడడుగులు
వధూవరుల శిరస్సులపై
తళుకులీనిన తలంబ్రాలు

పాఠక దేవుళ్ళకు విన్నపము.. మీ స్పందనను  svs.vennela@gmail.com తెలియజేయండి

Thursday, February 21, 2013

వెన్నెల కురిసె

వెన్నెల కురిసె
మల్లెలు విరిసె
మనసులు మురిసె
నీతో నే జతకలిసే

Wednesday, January 30, 2013

నా ఆరాటం.. ఈ పోరాటాం

 నా ఆరాటం..  ఈ పోరాటాం

నీతో గడిపిన క్షణాల ఇటుకలు పేర్చి
జ్నాపకాల భవంతిని నిర్మించాను
అనాదిగా ఉన్న మనపరిచయాన్ని పునాదిగా మార్చాను

పసిమనసున మొదలై,పరువంతొ వరదై
పరుగెట్టె మనసుకు కళ్ళెం వెయలేక అవస్తపడుతున్నాను
కాలంతోపాటు కొత్తాందాలు సంతరించుకొన్న ప్రకృతి సాక్షిగా
వగరు చిగురులు,తిని , సొగసుగా పాడే ఆ కోయిల సాక్షిగా

ఋతువు ఋతువుకు మెరుపుదిద్దిన, పుడమి పాదాల సాక్షిగా
చినుకుగా కురిసి, సెలయెరుగా నడచి , నదులుగా పరుగెట్టి
సముద్రుని చేరాలనె ఆ జలధార ఆరాటం సాక్షిగా

చుగురై మొలిచి, ఆకై నిలిచి, లతగాపెనవేసుకొని,
 తుమ్మెదతో రమించి, పుష్పించి,ఫలించి
ఒక జీవికి ఆహారమైన ఆయువు సాక్షిగా
నిర్వేదం దరిచేరక,స్వేదంచిందగా, పుడమిని చీల్చుకొని మొలకెత్తిన పత్తినినేనై
వత్తిగా మారి, ఆ పరమాత్మునికి దివ్వెనైన వెలుగు సాక్షిగా

మన స్నేహంతో పుట్టిన నేస్తం అనే రూపం సాక్షిగా మన
జ్నాపకాల సౌధాన్ని ఎన్నటికి పదిల పరచాలని
ఈ నా ఆరాటం.. అందుకే ఈ పోరాటాం

http://www.facebook.com/photo.php?fbid=474284659273325&set=o.128737950625392&type=1&theater
పాఠక దేవుళ్ళకు విన్నపము.. మీ స్పందనను  svs.vennela@mail.com  తెలియజేయండి.

Thursday, January 24, 2013

థరణి నేను ..థరణిని నేనే..

పాఠక దేవుళ్ళకు ,, విన్నపము,, మీ స్పందనను,svs.vennela@gmail.com తెలియజేయండి