Thursday, June 13, 2013

ప్రియ బాంధవి

ప్రియ బాంధవి

అక్కరకు రాని వెదురు ముక్కను..నేను...
గాయాల పాలైనా , గేయాలు పలికేను

కానలో కోనలలో, కానరాని దారులలో
కోయిలనై అనురాగగీతమాలపిస్తున్నాను

ఏదారీ కాన రాక, ఎద ఎడారై రోదిస్తుంది
తననే తలుస్తూ మది కన్నెగానే మిగిలింది...

ప్రకృతి సోయగాలు నా చెలికద్దం పట్టాయి
అణువణువూ తన ఉనికేనని ఉడికిస్తున్నాయి..

ఉషోదయంలో తుషారబిందివు తానే...
మలిసంద్యలోని కెంజాయి మెరుపు తానే...

తొలకరి చినుకుల పులకరించిన పుడమి తానె..
ఆ నీలి గగనాన తళుకుతారల జాబిల్లి తానె..
please mail u r feed back to me by svs.vennela@gmail.com

http://www.facebook.com/photo.php?fbid=526342244067566&set=a.411924015509390.84124.100000753849169&type=1&theater

Sunday, June 2, 2013

//నేస్తమా.ఆలకించు//

//నేస్తమా.ఆలకించు//

ప్రియా.
నీవు పంచిన మమతను ,,
నింగినై లోకానికి తెలపాలని ఉన్నది..
నీకై ఎదురు చూస్తూ
జీవితపు ఆఖరిఘడియ

వరకైనఉంటానని మది అన్నది.

 మనసులోని భారాన్ని
మరెన్నొనాళ్ళో బంధించి ఉంచలేను
నీకంటూ తెలిపేస్తే
మనసు తేలికాయిపొతుంది కదా..
అద్దమంటి మనసున్న నీకు
ఎలా తెలపాలి నా వలపు...

వసంతంలా వచ్చి
కొమ్మ కొమ్మన చిగురునై తెలుపనా
లేలేత చిగురులు తిన్న
కమ్మని కొయిల పాటై తెలుపనా
ఉషోదయపు వెలుగు రేఖనై
నీహృదయద్వారం ముందు
రంగవల్లికనవ్వనా..
నీకు ఎలా తెలుపాలి...ఈనా వలపును

వరద గోదారల్లే
పరవళ్ళ ఈ పరువాన్ని
ప్రయత్న మాత్రానా ఓపలెకున్నా..
వడి వడిగా పరుగెడుతూ
కడలివైన నీలో కలావలని వున్నది.
 
రాయబారమన్న పంపుదామంటే.
రాచిలుకే రాదయే
మధురూహలైనా తెలుపుదామంటె
మేఘమాల లేదాయే

వనములకు వసంతమొస్తుందంటారే..
ఐతే..నీరాకకు ఎదురుచూసే వనమౌతాను..
నీ వయ్యారి వాలు జడతో
కొట్టేసినా కట్టేసినా నాకిష్టమే
కొంటె చూపుల నీ కళ్ళలో
నను బందీ చెసినా నాకిష్టమె

 ఏజాడ తెలియని
నీ అడుగుజాదలని వెతుకుతూ
ఎదురైన జీవితం లో
ఎండమావుల వెంట పరుగెదుతున్నా
నింగికి నిచ్చెన వెస్తూ...
నీ చెయ్యి అందుకొవాలని ప్రయత్నిస్తున్నా....
..

గ్నాపకాల పుటలలొ
నీ నీడలు లీలగా అగుపిస్తున్నాయి
నా చెంతన లెకున్నా .
.మనసు నీ చింతన వీడనంది
     
కొవ్వొత్తి కాంతినై
నీ వూహకు దారి చూపుతూ ..
వూపిరి వున్నంత వరకు
వెలుగవ్వాలని వుంది
    
సుతి మెత్తని నీ పాదనికి
సిరిమువ్వ అవ్వాలని వుంది
సిగ్గులొలుకు నీ చెక్కిలి పై
చుక్కనవ్వాలని వుంది******
నీ అధరముపై వసి వాడని
చిరునవ్వై వొదగాలని వుంది

మెత్తని నీ హృదయంలో
సుతి మెత్తని నీ గ్నాపకాలను
ఒక్కసారి పరికించి చూడు..
రేణువైన నేను వేణువునై
నీ అనురాగ గీతమాపిస్తున్నాను

మనసుతొ ఆలకించు...చెలిమితొ పలకరించు...
వెన్నెల వెలుగై నా మదిలొ కలువలు పూయించు

ప్రియమైన పాఠక దేవుళ్ళకు svs.vennela@gmail.com.. మీ స్పందనను,, తెలియజేయండి..స్పందించిన ప్రతి మనసుకు వందనము.. మీ ప్రోత్సాహమే.. మాకుప్రేరణ కలిగిస్తుంది..మీ అభిప్రాయములు , సలహాలు , సూచనలు తెలియజేయండి... 

Tuesday, May 7, 2013

పున్నమి గిలిగింత.. వెన్నెల పులకింత//

//పున్నమి గిలిగింత.. వెన్నెల పులకింత//

వెన్నెల వలపైయ్యింది..వేదన వెలుగైయ్యింది

వూహల పరుగయ్యింది...నేస్తం జాడలకై వెతికింది

నెచ్చెలి మనసున గిలిగింతయ్యింది

చెలికాడికి ప్రతి ఘడియ వసంతమయ్యింది
మధురూహల పరిచయం ,, కొత్త చిగురులు తొడిగింది
మౌనముగానె తొలి ప్రేమకు నాంది వాక్యం పలికింది..

కోయిల కూసిన,, ఆ పిలుపు నీదేనా అని అన్న చెలికాడు,,

తొలకరి చినుకుల విరిసిన హరివిల్లు మనకేనా అన్న ఆనెచ్చెలి..
ఆచెలిమి మధురాను రాగాల ,, మమతల పూపొదరిల్లైయ్యింది
ప్రేమకావ్యమై,, మరొ శకానికి ఆజంట ఆదర్శమైయ్యింది.

Sunday, April 14, 2013

ప్రేమ .. మిత్రులకు , మరియు అడ్మిన్స్ కు శుభోదయమ్..
. మన గ్రూపు రెండవ మీట్ హైదరాబాదు, శ్రీనగర్ కాలనీ ,
నందు జరుపుకున్నాము..
 మన సభ్యులైన మిత్రులతో ఒక రోజు ఆహ్లాదంగా గడపటం చాలా ఆనందాన్నిచ్చింది,,
 కవి యాకూబ్ గారి విలువైన మాటలు ప్రతి హ్రుదయాన్ని తట్టి .
     అక్షరం ,,
 దాని శక్తి,, ఉపయోగించవలసిన విధానము,, వివరించారు..
వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందజేసారు.. సభ్యులందరు ఉత్సాహంగా వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు,, మీట్ పూర్తిగా విజయవంతమైనది.

Thursday, March 21, 2013

ఎవరివో... నీవెవరివో...

http://www.facebook.com/groups/128737950625392/
ప్రియమైన పాఠక దేవుళ్ళకు విన్నపము,, మీ స్పందనను svs.vennela@gmail.com
తెలియజేయండి

Saturday, March 16, 2013

నేస్తం...

నేస్తం...

ప్రియమైన పాఠక దేవుళ్ళకు విన్నపము,, మీ స్పందనను svs.vennela@gmail.com తెలియజేయండి