Saturday, February 20, 2016

బంధము

మమతానురాగాల ఈ బంధము

జగమేలు ప్రేమకు తార్కాణము


రాధమ్మ , మనసున తాదాత్య్మము
లలితమైన భావనలతో..
పలుకరించు నేస్తమా...
పన్నీటి జల్లైయింది నీ అభిమానం..
యెదను తట్టి నన్ను ప్రొత్సహించింది..
నా పలుకుల మురిసేటి..
రాయంచవు నువ్వేనా...
నా భావాల వొదిగిన
ముగ్దమనోహర రూపం నీదేనా...
తాన్సేన్ రాగాల తన్మయత్వమా..
జాకీర్ హుస్సైన్ వాయిద్యపు మాధుర్యమా.
బిస్మిల్లా షెహనాయి ..పారవస్యమా...
నిన్ను చూసిన క్షణాన ....
నన్ను నేను మరిచాను..
నన్ను మరిచిన క్షణాన...
నిన్నే నేను తలిచాను...
కాలమన్నది ఆగకున్నా
మనసు నిన్ను వీడనన్నది..
కంటికి కునుకు రాకున్నది
నామనసున నీవే వెన్నెలన్నది...

dear this is for u......

Saturday, February 20, 2016

బంధము

మమతానురాగాల ఈ బంధము

జగమేలు ప్రేమకు తార్కాణము


రాధమ్మ , మనసున తాదాత్య్మము
లలితమైన భావనలతో..
పలుకరించు నేస్తమా...
పన్నీటి జల్లైయింది నీ అభిమానం..
యెదను తట్టి నన్ను ప్రొత్సహించింది..
నా పలుకుల మురిసేటి..
రాయంచవు నువ్వేనా...
నా భావాల వొదిగిన
ముగ్దమనోహర రూపం నీదేనా...
తాన్సేన్ రాగాల తన్మయత్వమా..
జాకీర్ హుస్సైన్ వాయిద్యపు మాధుర్యమా.
బిస్మిల్లా షెహనాయి ..పారవస్యమా...
నిన్ను చూసిన క్షణాన ....
నన్ను నేను మరిచాను..
నన్ను మరిచిన క్షణాన...
నిన్నే నేను తలిచాను...
కాలమన్నది ఆగకున్నా
మనసు నిన్ను వీడనన్నది..
కంటికి కునుకు రాకున్నది
నామనసున నీవే వెన్నెలన్నది...

dear this is for u......