Saturday, February 20, 2016

బంధము

మమతానురాగాల ఈ బంధము

జగమేలు ప్రేమకు తార్కాణము


రాధమ్మ , మనసున తాదాత్య్మము
లలితమైన భావనలతో..
పలుకరించు నేస్తమా...
పన్నీటి జల్లైయింది నీ అభిమానం..
యెదను తట్టి నన్ను ప్రొత్సహించింది..
నా పలుకుల మురిసేటి..
రాయంచవు నువ్వేనా...
నా భావాల వొదిగిన
ముగ్దమనోహర రూపం నీదేనా...
తాన్సేన్ రాగాల తన్మయత్వమా..
జాకీర్ హుస్సైన్ వాయిద్యపు మాధుర్యమా.
బిస్మిల్లా షెహనాయి ..పారవస్యమా...
నిన్ను చూసిన క్షణాన ....
నన్ను నేను మరిచాను..
నన్ను మరిచిన క్షణాన...
నిన్నే నేను తలిచాను...
కాలమన్నది ఆగకున్నా
మనసు నిన్ను వీడనన్నది..
కంటికి కునుకు రాకున్నది
నామనసున నీవే వెన్నెలన్నది...

dear this is for u......

Friday, September 13, 2013

మువ్వల సవ్వడి

సిరి మువ్వల సవ్వడికి తాళమెందుకు..
ఈ సొగసరిపాదాల లాస్యమే లయబద్దమైనప్పుడు ...


http://www.facebook.com/photo.php?fbid=556805837687873&set=a.411924015509390.84124.100000753849169&type=1&theater

Friday, September 6, 2013

హొయలు


వాదమైనా నీతో,, మోదమే

నీ"పదముల" హొయలు పరికించవచ్చుగాMonday, September 2, 2013

Wednesday, August 14, 2013

పుణ్య భూమిరా


///స్వాతంత్రదినోత్సవ శుభాకాంక్షలతో..//15.AUG 2013//.

పుణ్య భూమిరా మనది ఖర్మ భూమిరా..
మాతృ భూమి కడుపుకోత వినగరండిరా...
త్యాగథనుల సాహసాలు మరచిపోకురా
సాథించిన స్వాతంత్రం మన జన్మ హక్కురా..
.
ఉగ్గు పాల ముద్దుబిడ్డను
మూట కట్టి వీపునెట్టి
తెల్లవారికి మృత్యువై
సమరంలో ఒరిగిన
మన ఝాన్సీరాణికి జోహర్...

మన్నెప్రజల మానథనం
కొల్లగొట్టు తెల్లవారి
గుండెల్లొ నిదురించె
మన అల్లూరి.............

భరత జాతి స్వేఛ్చకై
గర్జించిన వీరుడై
ఉరికంభం ముద్దాడిన
థీరుడేమన భగత్ సింగ్...

రవీంద్రుని రచనలు
బాపుజీ ఆలోచనలు
స్వాతంత్ర సమర రచనకు
మూల సూత్రాలు...

వీరుల త్యాగమె శరమై
సాధించిన వరమే
మన స్వాతంత్రం..
జాతి గౌరవం కాపాడుదాం
సమైక్యమై వారి త్యాగాలకు
నివాళులర్పిద్దాం


Saturday, February 20, 2016

బంధము

మమతానురాగాల ఈ బంధము

జగమేలు ప్రేమకు తార్కాణము


రాధమ్మ , మనసున తాదాత్య్మము
లలితమైన భావనలతో..
పలుకరించు నేస్తమా...
పన్నీటి జల్లైయింది నీ అభిమానం..
యెదను తట్టి నన్ను ప్రొత్సహించింది..
నా పలుకుల మురిసేటి..
రాయంచవు నువ్వేనా...
నా భావాల వొదిగిన
ముగ్దమనోహర రూపం నీదేనా...
తాన్సేన్ రాగాల తన్మయత్వమా..
జాకీర్ హుస్సైన్ వాయిద్యపు మాధుర్యమా.
బిస్మిల్లా షెహనాయి ..పారవస్యమా...
నిన్ను చూసిన క్షణాన ....
నన్ను నేను మరిచాను..
నన్ను మరిచిన క్షణాన...
నిన్నే నేను తలిచాను...
కాలమన్నది ఆగకున్నా
మనసు నిన్ను వీడనన్నది..
కంటికి కునుకు రాకున్నది
నామనసున నీవే వెన్నెలన్నది...

dear this is for u......

Friday, September 13, 2013

మువ్వల సవ్వడి

సిరి మువ్వల సవ్వడికి తాళమెందుకు..
ఈ సొగసరిపాదాల లాస్యమే లయబద్దమైనప్పుడు ...


http://www.facebook.com/photo.php?fbid=556805837687873&set=a.411924015509390.84124.100000753849169&type=1&theater

Friday, September 6, 2013

హొయలు


వాదమైనా నీతో,, మోదమే

నీ"పదముల" హొయలు పరికించవచ్చుగాMonday, September 2, 2013

Wednesday, August 14, 2013

పుణ్య భూమిరా


///స్వాతంత్రదినోత్సవ శుభాకాంక్షలతో..//15.AUG 2013//.

పుణ్య భూమిరా మనది ఖర్మ భూమిరా..
మాతృ భూమి కడుపుకోత వినగరండిరా...
త్యాగథనుల సాహసాలు మరచిపోకురా
సాథించిన స్వాతంత్రం మన జన్మ హక్కురా..
.
ఉగ్గు పాల ముద్దుబిడ్డను
మూట కట్టి వీపునెట్టి
తెల్లవారికి మృత్యువై
సమరంలో ఒరిగిన
మన ఝాన్సీరాణికి జోహర్...

మన్నెప్రజల మానథనం
కొల్లగొట్టు తెల్లవారి
గుండెల్లొ నిదురించె
మన అల్లూరి.............

భరత జాతి స్వేఛ్చకై
గర్జించిన వీరుడై
ఉరికంభం ముద్దాడిన
థీరుడేమన భగత్ సింగ్...

రవీంద్రుని రచనలు
బాపుజీ ఆలోచనలు
స్వాతంత్ర సమర రచనకు
మూల సూత్రాలు...

వీరుల త్యాగమె శరమై
సాధించిన వరమే
మన స్వాతంత్రం..
జాతి గౌరవం కాపాడుదాం
సమైక్యమై వారి త్యాగాలకు
నివాళులర్పిద్దాం