1. గరళమైనా తీయగా ఉంటుంది..... నీవిరహపు దాహంలో
2. తళుకు తారలన్నీ....నీపెదవి మెరుపులేకదా
3. నీమౌనం కూడా...నాకొక మంత్రమే కదా.. 4 . నీకంటి చూపుకూడా.. నాచే కావ్యాలు వ్రాయించేను..
5. నీ పరిచయం .. నా మనసుకు పరిమళాన్నద్దింది
6. నీ పాట.. పొన్నపూల సన్నాయేగా
7. చిరునవ్వుకు చిరునామా .. నీ తలంపేగా
8. పారిజాత పరిమళాలు ..నువ్విక్కడే ఉన్నావని చెప్తున్నాయి
9. పొద్దుకుంకినదని దిగులు లేదు...
పొద్దున్నే నువ్వొస్తాని ఆశ ఉందిగా..
10. కనిపించని తీరంలో.. వినిపించే నీ పిలుపు
11. ఊహతోనే పరుగులు పెట్టించే.. నీవునికి
12. నీ అడుగులో అడుగేయాలని ... అడగాలని ఉంది
http://www.facebook.com/photo.php?fbid=533633643338426&set=a.411924015509390.84124.100000753849169&type=1&theater
please send u feed back to svs.vennela@gmail.com

No comments:
Post a Comment