Sunday, February 24, 2013

తలంబ్రాలు

ఒకటైయ్యేందుకు ఇద్దరు
సుమూహుర్తాన మూడు ముళ్ళు
చూపులు కలసిన నాలుగు కళ్ళు
సాక్షి కాదా పంచభూతాలు
ఆరుగురు దంపతుల ఆశీర్వాదంతో
నడచిన ఏడడుగులు
వధూవరుల శిరస్సులపై
తళుకులీనిన తలంబ్రాలు


పాఠక దేవుళ్ళకు విన్నపము.. మీ స్పందనను  svs.vennela@gmail.com తెలియజేయండి


Sunday, February 24, 2013

తలంబ్రాలు

ఒకటైయ్యేందుకు ఇద్దరు
సుమూహుర్తాన మూడు ముళ్ళు
చూపులు కలసిన నాలుగు కళ్ళు
సాక్షి కాదా పంచభూతాలు
ఆరుగురు దంపతుల ఆశీర్వాదంతో
నడచిన ఏడడుగులు
వధూవరుల శిరస్సులపై
తళుకులీనిన తలంబ్రాలు


పాఠక దేవుళ్ళకు విన్నపము.. మీ స్పందనను  svs.vennela@gmail.com తెలియజేయండి