.....మధుర భావనలు
హిమమంతా జలమైజలమంతా జగమైజగమంతా జనమైజనమంతా మనమైమనమంతా ఒకటైఒకటైన స్వరమైఆ సుస్వరమె ఒక వరమైపరమశివుని పాద ధూళినైప్రణమిల్లిన ప్రక్రుతికి ఆక్రుతినైపరవశించనా
హిమమంతా జలమై
ReplyDeleteజలమంతా జగమై
జగమంతా జనమై
జనమంతా మనమై
మనమంతా ఒకటై
ఒకటైన స్వరమై
ఆ సుస్వరమె ఒక వరమై
పరమశివుని పాద ధూళినై
ప్రణమిల్లిన ప్రక్రుతికి ఆక్రుతినై
పరవశించనా