Thursday, July 11, 2013

జీవుడే,...దేవుడు

.జీవుడే,...దేవుడు

జీవునిలోనే దేవుని చూడరా..
దేవుని జీవుని బేధములేదురా..
మానవ సేవే మాధవసేవకు
మార్గంమ్మనెడి మర్మమునెరుగరా..

వేషములెన్నో వేసి , మోసములెన్నో చేసి
పొట్టకట్టుకొని మూటకట్టినా 
పట్టుకెళ్ళునది ఏమిలేదురా..
జ్నానము తెలిసి జీవించు,, జనులకు మార్గము చూపించు

ఎండకు ఎండి వానకు తడిసినా 
స్వార్ధము ఎరుగని మొక్కను చూడరా..
నీడను ఇచ్చి పండ్లను పంచి 
కలిమిని కూర్చే కల్పతరువురా..
మానవ జన్మకు అర్ధమునెరిగి 
మంచిని పెంచి ప్రేమను పంచరా..

జీవునిలోనే దేవుని చూడరా..
దేవుని జీవుని బేధములేదురా..

వెన్నెల చినుకులు .3

 1  అమవాస్య అనుకోకు ప్రతిరేయి...
     విశ్వాసముంచు పున్నమి రానున్నదోయి

  2.ఒక్కమాట ఇస్తే చాలు..
   వందేళ్ళు ఎదురుచూస్తాను..

3  .బాధతో చెప్తున్నా..
   నీ ఎడబాటు బాధిస్తుందని..

4. ఓ అలకనందా.. నీపరుగెటువైపు
   కాలం చూపే.. పల్లం వైపు

5 . పొద్దేతెలియదు,,నువ్వు నా వద్దుంటే...

http://www.facebook.com/photo.php?fbid=539066479461809&set=a.411924015509390.84124.100000753849169&type=1&theater

Thursday, July 4, 2013

వెన్నెల చినుకులు...

1. గరళమైనా తీయగా ఉంటుంది..... నీవిరహపు దాహంలో
2. తళుకు తారలన్నీ....నీపెదవి మెరుపులేకదా
3. నీమౌనం కూడా...నాకొక మంత్రమే కదా.. 4 . నీకంటి చూపుకూడా.. నాచే కావ్యాలు వ్రాయించేను..

5. నీ పరిచయం .. నా మనసుకు పరిమళాన్నద్దింది

6. నీ పాట.. పొన్నపూల సన్నాయేగా

7. చిరునవ్వుకు చిరునామా .. నీ తలంపేగా
8. పారిజాత పరిమళాలు ..నువ్విక్కడే ఉన్నావని చెప్తున్నాయి 

9.  పొద్దుకుంకినదని దిగులు లేదు...

పొద్దున్నే నువ్వొస్తాని ఆశ ఉందిగా..

10. కనిపించని తీరంలో.. వినిపించే నీ పిలుపు

11. ఊహతోనే పరుగులు పెట్టించే.. నీవునికి
12. నీ అడుగులో అడుగేయాలని ... అడగాలని ఉంది

http://www.facebook.com/photo.php?fbid=533633643338426&set=a.411924015509390.84124.100000753849169&type=1&theater
please send u feed back to svs.vennela@gmail.com 